వెంకీ, చైతు సినిమాలో రానా

నాగచైతన్య, వెంకటేష్‌ కలిసి చేస్తున్న నటించనున్న ఈ మల్టీ స్టారర్ సినిమాను ‘(బాబీ)’ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ నేల 21 నుండి సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.
అయ్యితే ఈ సినిమా గురించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. బాహుబలి సినిమాలో ప్రతి నాయకుడిగా నటించిన ‘దగ్గుబాటి రానా’ ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. వెంకీమామ సినిమాలో రానా ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తాడని సినిమా యూనిట్ సమాచారం.
ఒకవేళ ఈ విషయం నిజమే అయ్యితే దగ్గుబాటి ఫామిలీ హీరోలంతా ఒకే సినిమాలో నటించినట్లువుతుంది. ఈ ‘వెంకీమామ’ సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలనీ దర్శక నిర్మాతలు భావిస్తున్నారట….

Comments