‘రామ్ చరణ్, జూనియర్. ఎన్టీఆర్’ కథానాయకులుగా దర్శకదీరుడు ‘యస్.యస్. రాజమౌళి’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ‘అర్.అర్.అర్’. బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ రైనా రాజమౌళి ఈ సినిమాని ‘పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్’లో తెరకెక్కిస్తున్నారు.
మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నలాంగ్ గ్యాప్ తీసుకున్న సినిమా టీం. రెండో షెడ్యూల్‌లో బిజీ బిజీగా ఉన్న సినిమా బృందం, తాజాగా ‘అర్.అర్.అర్’ సినిమాకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఈ సినిమాలో ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ అతిథి పాత్రలో నటిస్తురన్నారట. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లను, రాజమౌళి ఒక్కే ఫ్రేమ్ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సినిమా యూనిట్ అనుకుంటున్నారట. మరి వేచి చూడాలి ఈ వార్తలో నిజమెంతుందో…….

Comments
Post a Comment