మహేష్ బాబు ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరో వైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నారు. ఇపుడు మహేష్ బాబు ప్రొడక్షన్ నిర్మాణ సంస్థలో ఓ వెబ్ సీరీస్ ను నిర్మిస్తున్నారు. జియో ఎంటర్టైమెంట్ నిర్మాణ సంస్థతో కలిసి సంయుత్తంగా ఈ వెబ్ సీరీస్ ను నిర్మించబోతున్నారు.
జూనియర్ .ఎన్టీఆర్. హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమ’తో సినిమాకు రైటర్ గా వర్క్ చేసిన ‘హుస్సేన్ షా కిరణ్’ ఈ వెబ్ సీరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘చార్లీ’ అనే టైటిల్ తో ఈ వెబ్ సీరీస్ నిర్మిస్తున్నారు.
దర్శక నిర్మాతలు ఈ వెబ్ సిరీస్ ను 24 ఎపిసోడ్స్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ మూడు భాషలో ప్రసారం కానుంది. పాన్ ఇండియా క్యాస్టింగ్ తో హిందీలో ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు…..



Comments
Post a Comment