‘సురేందర్ రెడ్డి’ దర్శకత్వంలో ‘ మెగా స్టార్ చిరంజీవి’ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. నయనతార కథానాయకిగా నటిస్తుస్తున్న, ఈ సినిమాని దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలో సైరా నరసింహారెడ్డి తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. ‘స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా క్యాస్టింగ్ తో తెరకెకింది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాని విజువల్ఎఫెక్ట్స్ తో పాటు స్పెషల్ యాక్షన్ సీన్స్ గా సినిమాకి హైట్స్ గా తెరకెక్కిస్తున్నారు.
బిగ్ బీ అమితాబబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అర్. రత్నవేలు అందించగా, సంగీతం అమిత్ త్రివేది సమకూరుస్తున్నారు….



Comments
Post a Comment