ఇండియన్-2 సినిమా ఆగిపొయ్యింది

శంకర్ దర్శకత్వంలో కమల్ హస్సన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇండియన్-2’. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న, ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. రెగ్యులర్ షూటింగ్ జనవరి 18న ప్రారంభమైంది.
ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లూక్ పోస్టర్ తో ఈ సినిమా పై బారి అంచనాలు పెరిగిపోయాయి. అయ్యితే ప్రస్తుతం సినిమా షూటింగ్ ఆగిపోయినట్లుగా సినిమా యూనిట్ నుండి సమాచారం అందింది. దర్శకుడు శంకర్, కమల్ హస్సన్ గెటప్ విషయంలో కొద్దీగా అసంతృత్తిగా ఉన్నారట.

Comments