కథ కథనం బాగున్నా, చివరికి సినిమా మాత్రం ప్రక్షకులని నిరాశ పరిచింది. ప్రస్తుతం ఇలాంటి కథతోనే తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకతంలో అక్కినేని అఖిల్ హీరోగా ప్యూర్ లవ్ స్టోరీతో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ మజ్ను’.
ఈ సినిమాలో అఖిల్ పార్ట్ టైమ్ లవర్ గా కనిపించనున్నాడు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగా, ట్రైలర్ బాగుండడంతో సినిమా పై బారి అంచనాలున్నాయి. 2010 లో వచ్చిన ఆరెంజ్ సినిమా ప్లాప్ అవగా, మరి ఈ నెల 25న వస్తున్న అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాను ప్రేక్షకులకు ఏవిదంగా కనెక్ట్ అవుతుందో సినిమా విడుదలైనంత వరకు చూడాలి…



Comments
Post a Comment