కన్నడ సినిమాలో నటించనున్న బాలకృష్ణ…?

టాలీవుడ్ లో అగ్ర కథానాయకులో ఒకరు ‘నందమూరి బాలకృష్ణ’. లేటు వయసులో కూడా బాలకృష్ణ సింహ, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడుతో తన స్టామినాను నిరూపించుకుంటున్న అయన. ఇపుడు వేరే ఇండస్ట్రీల పై కన్ను పడింది, తెలుగు సినిమాలకు ఇతర భాషాలో ఆదరణ పెరిగిపోవడంతో బాలకృష్ణ కూడా ఆ దేశగాన్నే అడుగులు వస్తున్నారు. ప్రస్తుతం కన్నడ సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు బాలకృష్ణ.
కనడ స్టార్ హీరో ‘శివరాజ్ కుమార్’ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. శివరాజ్ కుమార్ 125 వ సినిమా ‘భైరతి రనగల్’లో బాలకృష్ణ స్పెషల్ రోల్ చేయబోతున్నారు అని సమాచారం. గౌతమీపుత్ర శాతకర్ణిలో శివరాజ్ కుమార్ ఓ పాత్ర చేసారు, ఆ కృతజ్ఞత మేరకు ‘భైరతి రనగల్’ సినిమాలో చేసెందుకు బాలకృష్ణ ఒపుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చేయబోయే ఈ సినిమా కోసం బాలకృష్ణ తన డేట్స్ ను కేటాయించబోతున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి…..

Comments