‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్. ప్రస్తుతం తన తర్వాతి సినిమా పై ఫోకస్ పెట్టారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.
నూతన యువ దర్శకుడు ‘కిరణ్ కొర్రపాటి’ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. అయ్యితే ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్, వరుణ్ తేజ్ కు బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తాడని సినీ వర్గాల సమాచారం.
ఇటీవలే విడుదలైన ‘లై, నా పేరు సూర్య’లో సినిమాలలో తన వైవిధ్యమైన నటనతో మెపించిన అర్జున్. ఈ సినిమాకి సహా నిర్మాతగా వరుణ్ తేజ్ వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది…..



Comments
Post a Comment