నేచురల్ స్టార్ ‘నాని’ ప్రస్తుతం ‘గౌతమ్ తిన్ననూరి’ దర్శకతంలో ‘జెర్సీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించగా, ఆనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకతంలో నాని నటించబోతున్నారని తెలిసిందే.
అయ్యితే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. అయ్యితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించగా, అందులో ఒక హీరోయిన్ గా ‘మేఘా ఆకాష్’ నటిస్తున్నట్లు తెలుస్తుంది.
నితిన్ హీరోగా వచ్చిన లై, ఛల్ మోహన్ రంగ సినిమాలో నటించగా ఆ సినిమాలు పెద్దగా ఆడలేవు. ప్రస్తుతం నాని సినిమాలో ఛాన్స్ రావడం మేఘా ఆకాష్ కెరీర్‌కు ఉపందుకునట్లుగా తెలుస్తుంది….



Comments
Post a Comment