‘భీష్మ’ గా రాబోతున్న నితిన్


హీరో ‘నితిన్’ ఈ మధ్య కాలంలో వరుస ప్లాపులతో సతమతమౌతున్నారు. లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకటులేకపోయాయి.

ప్రస్తుతం ‘చలో’ ఫేమ్ ‘వెంకీ కుడుముల’ దర్శకతంలో ‘భీష్మ’ అనే సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నారు.‘ఛలో’ సినిమా మాదిరిగానే ఈ సినిమాని కూడా దర్శకుడు కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు అని సమాచారం.
నితిన్ సరసన రష్మిక మండన్న కథానాయకిగా నటిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది. ఈ నేల చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.  నాగ వంశీ నిర్మాతగా  సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నోర్మిస్తునారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు….

 

Comments