టాలీవుడ్ లో సినిమాల విడుదల పై ముదురుతున్న వివాదాలు…

సంక్రాంతి సీజను చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను బరిలో దీంపీ లాభాలు పొందాలన్నిచూస్తుంటారు. అయ్యితే ఈసారి సంక్రాంతికి  సినిమాల విడుదలపై తెలుగు సినీ నిర్మాతల్లో వివాదం ముదిరింది. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘పేట’ సినిమాకి యేటర్లు దొరకడంలేదంటూ నిర్మాత అశోక్‌ వల్లభనేని అభ్యతరం వ్యక్తం చేసారు.
తాజాగా నిర్మాత ‘దిల్ రాజు‘ ఈ  వ్యాఖ్యలపై స్పందించారు,  సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయని, అయ్యితే  అనువాద చిత్రానికి ధియేటర్లు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు. ఇపుడున్న పరిస్థితిలో మూడు తెలుగు సినిమాలకే థియేటర్లు లేని పరిస్థితి నెలకొంది. 
తెలుగు సినిమా విడుదల తేదీలను ఆరు నెలల ముందే ఈ మూడు సినిమాల దర్శకనిర్మాతలు ప్రకటించారు. 18 నుంచి థియేటర్లలో ‘పేట’ సినిమాను విడుదల చేసుకోవచ్చు కదా? అని దిల్‌రాజు చెప్పారు. గతేడాది సంక్రాంతికి దిల్ రాజు పంపిణీదారుడిగా చాలా డబ్బులు పోగొట్టుకున్నానన్ని,  అశోక్‌ వల్లభనేని అనుచితంగా మాట్లాడటం సరైంది కాదని దిల్ రాజు వ్యాక్యామించారు. ఈ సంక్రాంతికి  బాలకృష్ణ, రామ్‌చరణ్‌, వెంకటేశ్‌-వరుణ్‌తేజ్‌ నటించిన సినిమాలు కావడంతో థియేటర్లకు డిమాండ్‌ పెరిగింది. మరి ఇంకో పక్క రజిని కాంత్  నటించిన ‘పేట’ కూడా విడుదల కానుంది. మరి వేచ్చి చూడాలి ‘పేట’ విడుదలకానుంది?..లేదా? అన్ని… 

Comments