‘నిను కోరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు శివ నిర్వహణ, ప్రస్తుతం ‘మజిలీ’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెళ్లియినా మొదటి సారి కలిసి నటిస్తున్న సినిమా ఇది.
ఈ సినిమాలో సమంత ఒక రైల్వే ఉద్యోగిగా నటిస్తుందని సినీ వర్గాల సమాచారం. చైతు అండ్ సామ్ మధ్య వచ్చే రొమాంటింక్ సీన్స్ చాల సహజంగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా లవ్ స్టోరీ కూడా 1990 కాలంలో జరుగుతుంది. నాగ చైతన్య ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు.
సమంతతో పెళ్లికి ముందు ఒక గెటప్ లో, అలాగే పెళ్లి తరువాత మరో గెటప్ లో కనిపిస్తాడని సినీ వర్గాల సమాచారం. పూర్తి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు…….

Comments
Post a Comment