ఈ ఏడాదీ శంకర్ రోబో 2.ఓ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అయన. అపుడే భారతీయుడు 2 సినిమాని మొదలు పెట్టారు. శంకర్, కమల్ హాస్సన్ కంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు 2 ‘1996లో సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. అయ్యితే శంకర్ ను ఈ సినిమా వెనకున్న స్ఫూర్తి ఏమిటని అడగ్గా శంకర్ మాట్లాడుతూ:- నేను కాలేజీలో అడ్మిషన్ కోసం వెళితే అక్కడ కుల, ఆదాయ సర్టిఫికేట్స్ కావాలన్నారు. వాటి కోసం అధికారుల వద్దకు వెళితే వారు నను లంచం అడిగారు. అదే విషయం పై నేను సినిమా తీసాను.
ఇపుడు కూడా రూపొందిస్తున్న ఈ సినిమాను కొనసాగింపులో కూడా నేటి సమాజంలోని ప్రధాన సమస్యల గురించి తెలియచేస్తాను. అని శంకర్ ప్రస్తావించాను…..



Comments
Post a Comment